ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన 509 సీసీ కెమెరాలను నేడు హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగ ఆమె మాట్లాడారు. నేరాలను అదుపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నామని, పోక్సో కేసుల్లో నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఆమె తెలిపారు
![]() |
![]() |