బియ్యం కార్డులకు కేటాయించిన ఈ కేవైసీ గడువును పొడిగించాలని ధర్మవరం ఆర్డీవో మహేశ్ కు సీపీఎం నాయకులు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు.
ఈ నెల 30వ తేదీ ఆఖరు అని ప్రకటించారని కొన్ని కారణాల వలన ఇప్పటికీ చాలామంది ఈ కేవైసీ చేయించుకోకపోవడంతో గడువు పొడిగించాలని కోరినట్లు సీపీఎం నాయకుడు సీహెచ్ బాషా తెలిపారు.
![]() |
![]() |