గుంతకల్లు పురపాలక సంఘంలో గురువారం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఛైర్మన్ భవాని అధ్యక్షత వహించారు.
ఎజెండాలో రూపొందించిన అంశాలను అధికారులు చదివి వినిపించారు. వేసవిలో మున్సిపాలిటీలో తాగునీటి సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు కౌన్సిలర్లు తెలిపారు.
![]() |
![]() |