ధర్మవరం పీఆర్టీ స్ట్రీట్ షాదీ మహల్‌లో హజ్రత్ టిప్పు సుల్తాన్ టీం ఆధ్వర్యంలో 200 మందికి పైగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. గురువారం నిర్వహించిన.
ఈ కార్యక్రమంలో టీం సభ్యులు మాట్లాడుతూ, కొన్నేళ్లుగా పేదలకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రంజాన్ సందర్భంగా ప్రతి ఏడాది సరుకుల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ముస్లిం మత పెద్దలు, మతగురువులు తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |