సీఎం చంద్రబాబు గురువారం పోలవరాన్ని సందర్శించారు. అనంతరం మీడియా సమక్షంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఓటేసిన పాపానికి పోలవరాన్ని నాశనం చేశారని చంద్రబాబు అన్నారు.
తాము 414 రోజుల్లో ప్రాజెక్టుకు కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తే, వైసీపీ హయాంలో కొట్టుకుపోయిందన్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.
![]() |
![]() |