డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతివారం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఎండాకాలంలో నీటి సరఫరా సమస్యలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పిఠాపురం నాలుగు PSల పరిధిలోని పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలపై ప్రత్యేక దష్టి పెట్టాలని పోలీసులకు సూచించారు.
![]() |
![]() |