ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మయన్మార్‌, బ్యాంకాక్‌లో భారీ భూకంపం

national |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 03:04 PM

మయన్మార్‌, బ్యాంకాక్‌లో భారీ భూకంపం. 15 మంది మృతి 43 మంది తీవ్ర గాయాలు.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. కొనసాగుతున్న సహాయక చర్యలు. నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు . మొదటి భూకంప తీవ్రత 7.7గా నమోదు.. రెండో భూకంప తీవ్రత 6.4గా నమోదు . థాయిలాండ్ ఎయిర్ పోర్టు లాక్ డౌన్.. అన్ని విమాన సర్వీసులు రద్దు . థాయిలాండ్ కి వచ్చే విమానాలు దారి మళ్లింపు. బ్యాంకాక్ సముద్ర తీరంలో అల్లకల్లోలం భారతదేశంలో మయన్మార్ భూకంపం ఎఫెక్ట్ . మేఘాలయ, కలకత్తా, ఇంపాల్, ఢిల్లీలో భూప్రకంపనలుమేఘాలయలో భూకంపం తీవ్రత 4.0గా నమోదు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com