అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ఐదు రోజులపాటు సెలవులో వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర సోమవారం.
ఫార్మసీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో సిబ్బంది హాజరు పట్టికలను ప్రిన్సిపల్ పరిశీలించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
![]() |
![]() |