శెట్టూరు మండలం లక్ష్మంపల్లి గ్రామంలోని పురాతన శివాలయంలో ఏటా ఏప్రిల్ నెలలో సూర్యోదయం సమయంలో సూర్య కిరణాలు శివలింగంపై పడటం ఇక్కడి ప్రత్యేకత.
ఈ క్రమంలో సోమవారం ఉదయం శివాలయంలోని శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఈ అపురూప దృశ్యాలను గ్రామస్థులు కనులారా వీక్షించారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa