బల్లికురవ ఎస్సైగా పనిచేసిన జీవి చౌదరి ఇటీవల బదిలీ అయిన నేపథ్యంలో సోమవారం ఆయన స్థానంలో ఎస్సైగా నాగరాజు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ బదిలీల్లో భాగంగా బాపట్ల నుండి రావడం జరిగిందని అన్నారు.
మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు. ముఖ్యంగా అక్రమ మద్యం అమ్మకాలు, అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారిస్తారని పేర్కొన్నారు.
![]() |
![]() |