కనిగిరి పట్టణంలో సినిమా షూటింగ్ సందడి మొదలైంది. హోస్నా రెడ్డి క్రియేషన్స్ వారి "హోమ్ బలే" సినిమా షూటింగ్ ను పట్టణంలో సోమవారం ప్రారంభించారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి షూటింగ్ ను ప్రారంభించారు.
సినిమాలో సోనియా అగర్వాల్, ప్రియాంక శర్మ, చిత్రం శీను, విలన్ గా పృధ్వీరాజ్ నటిస్తున్నారు. యూనిట్ సభ్యులను, నటీనటులను ఎమ్మెల్యే ఉగ్ర అభినందించారు.
![]() |
![]() |