భార్య వేధింపులు తట్టుకోలేక సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య. బెంగళూరు - చిక్కబనవారలో నివాసం ఉండే భర్త ప్రశాంత్ నాయర్(40) లెనోవాలో సీనియర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా, భార్య పూజా నాయర్ డెల్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వీరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండగా, భార్య తనను మానసికంగా బాధపెడుతుందని తండ్రితో ప్రశాంత్ నాయర్ తరచూ చెప్పేవాడు. ఈ క్రమంలో భార్య వేధింపులు తట్టుకోలేక, ఆదివారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రశాంత్ నాయర్ ఆత్మహత్య చేసుకున్నాడు
![]() |
![]() |