ధర్మవరం పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో ఉంటున్న మానస నృత్య కళాకేంద్రం వారికి ఈ నెల 13వ తేదీ ఆదివారం హైదరాబాదులోని రవీంద్ర భారతి నందు సిరి ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించినటువంటి ఆల్ ఇండియా డాన్స్ అండ్ మ్యూజిక్ వేస్ట్ -2025 కార్యక్రమంలో అవార్డులను కైవసం చేసుకోవడం జరిగిందని గురువు మానస తెలిపారు. తదుపరి శిష్య బృందం ఆలపించిన నాట్యం అందర్నీ అబ్బురపరిచింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ. కృష్ణయ్య, తదుపరి దైవేజ్ఞ శర్మ చేతుల మీదుగా గురువు మానసకు కళా భూషణ అవార్డు, అయోధ్య రామ అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.
![]() |
![]() |