అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామంలో సోమవారం నిర్వహించిన అంబేద్కర్ జయంతిలో యూవత , గ్రామ పెద్దలు, దళిత సంఘాల నాయకులు, గ్రామ సర్పంచి నూకాలమ్మ, మదర్ హెల్ఫ్ ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదర్ హెల్ఫ్ ట్రస్ట్ డైరెక్టర్ గోపినాధ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయసాధనలో, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
![]() |
![]() |