ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు గుజరాత్‌తో మ్యాచ్.. ఓడితే రాజస్థాన్ ఇంటికే!

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 11:48 AM

IPL 18వ సీజన్ RR జట్టుకు కలిసిరాలేదనే చెప్పాలి. ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడిన RR.. 7 ఓటములతో 9వ స్థానంలో ఉంది. సోమవారం GTతో తలపడనుంది. ఇవాళ ఓడితే RR ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది. RR ప్రాబబుల్ XII: జైస్వాల్, సూర్యవంశీ, రాణా, పరాగ్(C), జురెల్, హెట్మెయర్, ఆర్చర్, హసరంగా, తీక్షణ, మధ్వల్, సందీప్, తుషార్GT XII: గిల్(C), సాయి, బట్లర్, రూథర్‌ఫోర్డ్, షారుక్, తెవాటియా, సుందర్, రషీద్ ఖాన్, కిషోర్, సిరాజ్, ప్రసిద్ధ్, ఇషాంత్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com