డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని చెన్నూరు గ్రామ పంచాయతీలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో సమస్యలకు పరిష్కారం చూపాలంటూ ప్రజలు అధికారులను ప్రశ్నించారు.
గత 11 సంవత్సరాలుగా హైవే రోడ్డు నుండి సర్వీస్ రోడ్లు కొరకు విజ్ఞప్తి చేస్తున్నా కూడా పరిష్కారం లభించడం లేదని జిల్లా పంచాయతీ అధికారి రాజేశ్వరి దృష్టికి తీసుకువెళ్లారు. చెన్నూరులో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
![]() |
![]() |