ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంతో RCB చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో ప్రత్యర్థుల హోంగ్రౌండ్స్‌లో వరుసగా 6 మ్యాచ్లు గెలిచిన ఏకైక జట్టుగా RCB నిలిచింది. కోల్‌కతా, చెన్నై, ముంబై, జైపూర్, చండీగఢ్, ఢిల్లీలో ఆర్సీబీ విజయాలు సాధించింది. ఈ సీజన్లో మొత్తంగా 10 మ్యాచ్లో 7 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది.
![]() |
![]() |