ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పడిపోయిన 'దొండకాయ' ధరలు !

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 20, 2025, 03:15 PM

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి, టమాటా తరహాలోనే దొండకాయల ధరలు భారీగా పడిపోయింది. ఇటీవల 10 కిలోల దొండ ధర రూ.300-325 పలకగా ప్రస్తుతం రూ. 150-50కి పడిపోయింది. ఎకరా విస్తీర్ణంలో సాగుకు సగటున రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది.
కొన్నిచోట్ల వ్యాపారులు కిలోకు రూ.5 మాత్రమే చెల్లిస్తుండటంతో పెట్టుబడి ఖర్చులూ రావట్లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బహిరంగ మార్కెట్లలో కిలో రేటు రూ.20-30 వరకు ఉండటం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com