ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

sports |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 07:52 PM

ఐపీఎల్‌లో భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించింది. ఇక ప్లేఆఫ్ రేసులో నిలిచేందుకు ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలని డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా పట్టుదలగా ఉంది. అయితే దుర్బేధ్యంగా ఉన్న పంజాబ్‌ను ఏ మేరకు కోల్‌కతా నిలువరిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com