ఐపీఎల్-2025లో వరుస విజయాలతో దూసుకుపోతుంది గుజరాత్ టైటాన్స్. గుజరాత్ విజయాల వెనక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా కీ రోల్ ప్లే చేశారు. ఇప్పటి వరకు 8 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో టాప్ త్రీలో కొనసాగుతున్నారు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ తనకు కేఎల్ రాహుల్‌ను ఔట్ చేయడం ఎంతో ఇష్టమని తెలిపారు. సరైన లెంగ్త్‌తో బౌలింగ్ చేయడమే తన ప్రత్యేకత అని పేర్కొన్నారు.
![]() |
![]() |