ఉగ్రవాదానికి మద్దతిచ్చే పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం అందించొద్దని భారత్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)ని కోరింది. అలాంటి దేశానికి రుణాలు ఇవ్వడం ప్రమాదకరమని భారత్ స్పష్టం చేసింది.
అదనపు రుణాల కోసం పాకిస్థాన్ IMFను ఆశ్రయించిన నేపథ్యంలో, ఈ అంశంపై చర్చించేందుకు IMF కార్యనిర్వాహక బోర్డు సమావేశం ఈ రోజు జరగనుంది. ఈ సమావేశంలో భారత ప్రతినిధి పాకిస్థాన్‌కు సాయం అందించడంపై గట్టి అభ్యంతరం వ్యక్తం చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa