ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) కింద పాలసీని కొనసాగించాలనుకునే ఖాతాదారులు తమ బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతాలో మే 31, 2025 నాటికి కనీసం రూ.436 ఉండేలా చూసుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించింది. ఈ మొత్తం లేకపోతే, పాలసీ రద్దు అవుతుందని RBI స్పష్టం చేసింది.
అదనంగా, KYC పత్రాలు సమర్పించని ఖాతాదారులపై కూడా చర్యలు తీసుకుంటామని RBI హెచ్చరించింది. ఈ బీమా పథకం కింద, ఏడాదికి కేవలం రూ.436 ప్రీమియంతో ఖాతాదారులు జీవిత బీమా పొందవచ్చు. ఖాతాదారులు గడువులోపు అవసరమైన నిధులు, KYC వివరాలు సిద్ధం చేసుకోవాలని RBI సూచించింది.
![]() |
![]() |