పూణేలో టర్కీ ఆపిల్స్‌ను బహిష్కరించిన వ్యాపారులు. టర్కీ పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చింది కాబట్టి టర్కీ ఆపిల్స్‌ను బ్యాన్ చేశాం. టర్కీ ఆపిల్స్‌ను 3 నెలల పాటు అమ్ముతారు.. ఆ 3 నెలల్లో దాదాపు రూ. 1200-1500 కోట్ల వ్యాపారం జరుగుతుంది. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు వారికి మొదట భారతదేశం సహాయం చేసింది.. కానీ వారు పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చి, డ్రోన్లను సరఫరా చేసిందంటూ వ్యాపారులు ఆగ్రహంఉద్రిక్తతల వేళ టర్కీ వ్యవహరించిన తీరుతో మనదేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో సోషల్ మీడియాలో ``బ్యాన్ టర్కీ``, ``బాయ్‌కాట్ టర్కీ`` నినాదాలు జోరుగా ట్రెండ్ అవుతున్నాయి. టర్కీ నుంచి మనదేశానికి యాపిల్స్ ఎగుమతి అవుతుంటాయి. మనదేశానికి యాపిల్స్ ఎగుమతుల ద్వారా టర్కీ ఒక సీజన్‌కు దాదాపు రూ.1200 కోట్లు ఆర్జిస్తుంది. అలాగే టర్కీకి అధికంగా వెళ్లే టూరిస్ట్‌లలో భారతీయులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. టర్కీకి యాపిల్స్ ఎగుమతి, టూరిజం ద్వారానే అధిక సంపద చేకూరుతుంది. అందులో భారత్‌ది మెజారిటీ వాట
![]() |
![]() |