అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం పశ్చిమాసియా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్‌తో సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అబు మహ్మద్ అల్ జులానీ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో డమాస్కస్‌పై ఉన్న ఆంక్షలను ట్రంప్ తొలగించింది. దీంతో సిరియా రాజధాని డమాస్కస్‌లో సంబరాలు చేసుకొంటున్నారు. సిరియా ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్‌కు గతంలో ఉగ్ర సంస్థ అల్‌ఖైదాతో సంబంధాలున్నా.. ఆయనను ట్రంప్ కలవడం గమనార్హం.భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత, ట్రంప్ ప్రతిచోటా దాని క్రెడిట్ తీసుకుంటున్నారు. తన సౌదీ పర్యటన సమయంలో తన ప్రసంగంలో తనను తాను ప్రశంసించుకున్నాడు. భారత్-పాకిస్తాన్ శాంతికి ఘనతను తీసుకున్నాడు. అంతే కాదు, కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తానని కూడా ట్రంప్ అన్నారు. ఆ తరువాత అతనికి భారత ప్రభుత్వం నుండి తగిన సమాధానం వచ్చింది. అయితే తాజాగా ట్రంప్ తీరుపై అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రుడు ఇజ్రాయెల్ తిరస్కరిస్తోంది
![]() |
![]() |