థాయ్‌లాండ్–కంబోడియా దేశాల మధ్య ఉద్రిక్తతలపై చైనా జోక్యం చేసుకుంది. మొదట మలేషియా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటికీ, కంబోడియా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని థాయ్‌లాండ్ ఆరోపించింది. దీంతో పరిస్థితి తిరిగి ఉద్రిక్తంగా మారింది. ఈ మేరకు షాంఘైలో సమావేశం ఏర్పాటు చేసిన చైనా, ఇరు దేశాలతో చర్చించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa