ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ నెలవారీ మినిమం బ్యాలెన్స్‌ను భారీగా పెంచేసింది. అర్బన్ ఏరియాల్లో నెలవారీ మినిమం బ్యాలెన్స్‌ను రూ.25వేలకు (గతంలో రూ.10వేలు) పెంచుతున్నట్లు HDFC ప్రకటించింది. సెమీ అర్బన్ ఏరియాల్లోనూ రూ.25వేలకు(గతంలో రూ.5వేలు) పెంచింది. AUG 1 తర్వాత సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి ఇది వర్తిస్తుంది. రూరల్ ప్రాంతాల్లో రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa