బ్యాంకు నుంచి తీసుకొన్న రూ.1.40 కోట్ల రుణం ఎగ్గొట్టేందుకు BJP నేత కుమారుడు ఏకంగా తాను చనిపోయినట్లుగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరికి దొరికిపోయాడు. ఇటీవల MPలోని రాజ్‌గఢ్‌లో కాలిసింధ్ నదిలో ఓ వ్యక్తి మునిగిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. రెస్క్యూ బృందాలు పది రోజులు నదిలో గాలించారు. నదిలో దొరికిన కారు విశాల్ సోనీదిగా గుర్తించారు. అతని మృతదేహం లభించకపోవడంతో విచారించకగా, అతడు బతికి ఉన్నట్లు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa