జీఎస్టీ మార్పుల నేపథ్యంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తమ వాహనాల రేట్లను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కారు మోడల్‌ను బట్టి ధర తగ్గింపు ఇలా ఉంది. ఎస్ ప్రెసో - రూ.1,29,600, ఆల్టో కే10 - రూ.1,07,600, సెలెరియా - 94,100, వ్యాగన్‌ఆర్ - 79,600, ఇగ్నిస్ - రూ.71,300, స్విఫ్ట్ - రూ.84,600, బాలెనో - రూ.86,100, ఫ్రాంక్స్ - రూ.1,12,600, బ్రెజా - రూ.1,12,700, గ్రాండ్ విటారా - రూ.1,07,000, డిజైర్ - రూ.87,700.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa