కొత్త జీఎస్టీ (GST) సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికన్ కార్ల తయారీ సంస్థ జీప్(Jeep) ఇండియన్ మార్కెట్లోని తన కార్ల ధరలను గరిష్టంగా రూ. 4.57 లక్షలు తగ్గించింది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. జీప్ కంపాస్, మెరిడియన్, రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ మోడళ్ల ధరల్లో ఈ తగ్గింపు వర్తిస్తుంది. జీప్ కార్లు మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్లతో ఉండటంతో దేశీయ విఫణిలో మంచి అమ్మకాలు సాధిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa