గత వారం రోజులుగా టమాటా ధరలు దారుణంగా పడిపోతున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో శుక్రవారం రైతులు తీసుకొచ్చిన టమాటాలకు కిలోకు కనిష్టంగా 50 పైసలు, గరిష్టంగా 1 రూపాయి మాత్రమే ధర పలికింది. చాలా మంది రైతులు తీసుకొచ్చిన టమాటాలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa