ఏలియన్స్ ఎయిర్‌లైన్స్ విమానయాన సంస్థ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాజమహేంద్రవరం-తిరుపతి విమాన సర్వీసు ప్రారంభోత్సవ వేళ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు అక్టోబర్ 1న టికెట్ ధర రూ.1,999గా ప్రకటించింది. తాజాగా మరో బంపరాఫర్ ఇచ్చింది. అక్టోబర్ 2, 4,6 తేదీల్లో టికెట్ ధర రూ.1,499కే ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa