కూటమి ప్రభుత్వం అంగన్వాడీల అవసరాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. గత ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను కనీసం వినలేదని, అయితే ఈ ప్రభుత్వం ఒకటి రెండు మినహా వారి డిమాండ్లను నెరవేర్చిందని ఆమె పేర్కొన్నారు. గ్రాట్యుటీ అమలుతో పాటు, మరణించిన అంగన్వాడీలకు మట్టి ఖర్చులు కూడా అందిస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈ ప్రకటన ద్వారా అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa