ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరం లో వాడవాడలా సిఐటీయూ జెండా కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 10:59 AM

ఈ నెల 31న విశాఖపట్నంలో జరగనున్న సిఐటియు 18వ మహాసభలకు మద్దతుగా, ధర్మవరంలో సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో వాడవాడలా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణ సిఐటియు అధ్యక్షులు ఆయూబ్ ఖాన్ మాట్లాడుతూ, యాజమాన్యాలకు కార్మికులను బానిసలుగా మార్చే కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్లను ఉద్యమాల ద్వారా తిప్పికొడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అనిల్, నాగరాజు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa