అహ్మదాబాద్ పోలీసులు లగ్జరీ కార్లలో హైబ్రిడ్ మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. రూ.15 లక్షల విలువైన హైబ్రిడ్ గంజాయిని ఒక కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 31న జరగనున్న రేవ్ పార్టీలకు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు అర్చిత్ అగర్వాల్ పరారీలో ఉన్నాడు, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa