విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉన్న వారికి భారతదేశంలోనే విదేశాల అనుభూతినిచ్చే ప్రదేశాలున్నాయి. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశం. పర్వతాల మధ్య, మంచుతో కప్పబడిన కొండలు, చల్లని గాలులతో కూడిన ఈ పట్టణం జనవరిలో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. నైనిటాల్ పరిసర ప్రాంతాలైన సత్తాల్, భీమ్తాల్, పాంగోట్, రామ్‌గఢ్‌లలో క్యాంపింగ్ కూడా చేయవచ్చు. హైదరాబాద్ నుండి నైనిటాల్‌కు విమానం, రైలు లేదా రోడ్డు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa