కేవలం 55 ఇంచ్ టీవీ ధరకు టాప్ రేటెడ్ 65 ఇంచ్ Smart TV పొందే అవకాశం మీ కోసం ఈరోజు రెడీగా ఉంది. ఈ ప్రత్యేక డీల్ అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంది. 2025 లో విడుదలైన ప్రముఖ బ్రాండ్ 65 ఇంచ్ Smart TV ఈరోజు భారీ డిస్కౌంట్‌తో, 55 ఇంచ్ టీవీ ధరే చెల్లించేలా లభిస్తోంది.కొత్త స్మార్ట్ TV కొనాలని చూస్తున్నవారికి ఈ డీల్ తప్పనిసరి.
*65 ఇంచ్ Smart TV డీల్ వివరాలు : ప్రముఖ బ్రాండ్ Coocaa యొక్క Frameless UHD సిరీస్ 65 ఇంచ్ Smart TV (65Y74) ఈరోజు 35% రియాయితీతో రూ. 35,999 ధరలో అమెజాన్‌లో లభిస్తుంది. అదనంగా, Axis క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 1,250 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. వీటిని కలిపి ఈ TV కేవలం రూ. 34,740కి లభిస్తుంది.
*Coocaa 65 ఇంచ్ Smart TV ఫీచర్స్ :
-డిస్‌ప్లే: 65 ఇంచ్ LED స్క్రీన్, 4K UHD (3840 x 2160), 60Hz రిఫ్రెష్ రేట్, bezel-less sleek డిజైన్.
-విజువల్స్: DCI-P3 కలర్ గ్యాముట్, HDR10, MEMC, HLG ఫీచర్స్ తో ఖచ్చితమైన మరియు సజీవమైన విజువల్స్.
-ప్రాసెసింగ్ & స్టోరేజ్: Quad-core ప్రాసెసర్, 2GB RAM, 32GB స్టోరేజ్, అధిక యాప్స్ డౌన్లోడ్ సపోర్ట్.
-ఆడియో: 2.0 ఛానల్, 30W అవుట్‌పుట్, Dolby Audio సపోర్ట్.
-కనెక్టివిటీ: Dual-band Wi-Fi, Bluetooth, HDMI, USB, Optical, Ethernet.
ఈ Coocaa 65 ఇంచ్ Smart TV అమెజాన్ యూజర్ల నుంచి 4.6 స్టార్ రేటింగ్ మరియు గొప్ప రివ్యూస్ కూడా అందుకుంది. ఈ రోజే ఈ ప్రత్యేక డీల్ ద్వారా చవక ధరలో TV పొందే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa