దేశంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కేంద్రం ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఆన్ లైన్ లో ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 3,500 సీట్లు ఉన్నాయి. Coaching. gov. in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 4 వేల చొప్పున 9 నెలల వరకు బృతి ఇస్తారు. వివరాలకు www.socialjustice.gov.in ని చూడాలని కోరారు.