చిత్తూరు జిల్లా పుంగనూరు రూరల్ మండల పరిధిలోని పట్టణ పాళ్యం, పుంగమ్మ చెరువు మొరువలో కొలువై ఉన్న శ్రీశనేశ్వర స్వామి శనివారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయాన్నే ఆలయంలో అర్చకులు స్వామివారిని ప్రత్యేక అలంకణ చేసి అర్చనలు , అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఉపవాసాలతో స్వామివారికి మొక్కులు తీర్చుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa