ఇంట్లో లేనప్పుడు పెంపుడు జంతువుల గురించి ట్రాక్ చేసేందుకు వీలుగా బెంగళూరు పీఈఎస్ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థినులు ఫాండ్ అనే స్మార్ట్ వాచ్‌ను రూపొందించారు. ఈ వాచ్‌ను పెట్స్ మెడలో బెల్ట్‌కు పెడితే చాలని, వాటి గురించి తెలుసుకోవచ్చని అంటున్నారు. అలాగే, దీని సాయంతో యజమానులు ఇంట్లో లేకపోయినా, ఉన్న చోట నుంచే ఇంట్లోని పెట్స్‌కు ఆహారాన్ని అందించడం సాధ్యపడుతుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa