జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ బుధవారం విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ సాధించి నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ నిర్వహించగా, విజయ్ హజారే ట్రోఫీలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌గా కిషన్ నిలిచాడు. అరుణాచల్ ప్రదేశ్‌పై 36 బంతుల్లో సెంచరీ చేసిన బీహార్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రికార్డును ఇషాన్ కిషన్ తిరగరాశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa