ఢిల్లీలోని నోయిడాలో ఓ యువతి మద్యం మత్తులో సెక్యూరిటీ సిబ్బందిని ముప్పు తిప్పలు పెట్టింది. హౌసింగ్ సోసైటీ సెక్యూరిటీ సిబ్బంది ఆ యువతిని కట్టడి చేయలేకపోయారు. ఫుల్లుగా మద్యం సేవించి సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకున్న ఆ యువతిపై ఆమెపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె హల్ చల్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa