నడక ఆరోగ్యానికి మంచిదనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే నడిచేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని తప్పులను చేస్తున్నాం. వాకింగ్ అనగానే చాలామంది కాళ్లకు పని చెప్పేదని భావిస్తుంటారు. నడుస్తున్నప్పుడు మన చేతులు కూడా రిథమిక్‌గా మూవ్ అవుతుండాలి. కొంతమంది ఒకే వేగంతో నడుస్తుంటారు. ఇలా కాకుండా.. కాసేపు వేగంగా, మూడు కాసేపు నెమ్మదిగా నడవాలి. వాకింగ్ చేసేటప్పుడు ధరించే దుస్తులు బిగుతుగా లేకుండా చూసుకోవాలి.