ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, 'ఆంధ్రకేసరి'గా ప్రసిద్ధి గాంచి ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర పోషించి, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా సేవలందించిన స్వర్గీయ శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ రోజు కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయ సెంట్రల్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఆయన చిత్ర పటానికి SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS. పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో SP గారితో పాటు అడిషనల్ SP అడ్మిన్ శ్రీ P.శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ AR శ్రీ B.సత్యనారాయణ SB DSP శ్రీ M.అంబికా ప్రసాద్, AR DSP అప్పారావు, దిశ DSP శ్రీ సుంకర మురళీ మోహన్, పరిపాలన విభాగ అధికారులు.