ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయములో జిల్లా SP శ్రీ రాహుల్ దేవ్ శర్మ IPS వారు సోమవారం స్పందన కార్యక్రమమును కరోన నియమ నిబందనలు అనుసరించి భౌతిక దూరము పాటించేలా చర్యలు తీసుకొని స్పందన కార్యక్రమమును నిర్వహించారు.
జిల్లా SP గారు మాట్లాడుతు సోషల్ మీడియా - ఫేస్బుక్, వాట్సప్, Instagram లో అపరిచితుల వ్యక్తులు పంపే లింకులను ఓపెన్ చేయవద్దని, సోషల్ మీడియా మాధ్యమాలలో ఫోటోలు పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలను వహించాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు తెలియ చేసినారు.