బాపట్ల: సూర్యలంక రోడ్డులో ఆంజనేయస్వామి గుడి మలుపు వద్ద రోడ్డు గుంతలమయంగా మారింది. రోడ్డు వెడల్పులో భాగంగా సైడ్ కాలువలు నిర్మించే సమయంలో మెటీరియల్స్ మలుపు వద్ద పోసి చదును చేయకుండ వదిలివేయడంతో గుంతలుగా ఏర్పడి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఈ రహదారులలో ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa