మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతికి, రాజు అనే వ్యక్తితో 2 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. వారిద్దరూ గ్వాలియర్‌లోని అత్తింటిలో నివసిస్తున్నారు.ఈ క్రమంలో రాజు డ్యూటికి వెళ్లేవాడు. అయితే ఆఫీసు వర్క్ మీద కొడుకు బయటకు వెళ్లాడని చూసిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఒంటరిగా ఉన్న కోడలు రూమ్‌లోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటపై మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.