ఏలూరు జిల్లా పరిధిలలో ఉన్న 26 పోలీస్ స్టేషన్లకు సంబంధించి 2021&22 వరకు నమోదు కాబడిన 1,482 కేసులలో స్వాధీనం చేసుకున్న NDPL 58,685 మద్యం బాటిల్ లు మరియు 2,550 డ్యూటీ పెయిడ్ మద్యము బాటిళ్లను అధికారుల యొక్క సమక్షంలో ధ్వంసం చేశారు, మొత్తం 61,235 వీటి విలువ 1 కోటి 29 లక్షల రూపాయలు గా ఉన్నట్లు అధికారులు పోలీస్ వారు తెలియజేసారు. అక్రమాలకు పాల్పడితే కఠిన శిక్షలకి గురవుతారు కాబట్టి మంచిగా సత్ప్రవర్తన కలిగి జీవించాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa