ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరు తమ OTP లను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదని, సురక్షితమైన పాస్వర్డ్, మంచి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ లను వినియోగించాలని, ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే తక్షణమే సైబర్ నేరాల హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పిస్తూ చక్కగా తన సందేశాన్ని తెలియజేసిన జవహర్ నవోదయ 9వ తరగతి విద్యార్థిని మహి. తాను చేసిన పనికి అభినందనలు తెలిపిన కాకుడా జిల్లా పోలీస్ శాఖ .