నీటిలో ఉన్న మొసలికి ఏనుగునైనా మట్టికరిపించగల శక్తి ఉంటుంది. ఇక మనుషులనైతే కరకరా నమిలి మింగేస్తాయవి. అలాంటిది ఓ మహిళ మొసళ్లకు మాంసం తినిపిస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. చుట్టూ చాలా మొసళ్లు ఉన్నా, ఏ మాత్రం భయపడకుండా చక్కగా ఆమె వాటికి మాసం పెడుతోంది. జేన్ షాపిరో అనే ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన వీడియోకు విశేష స్పందన వస్తోంది. ఏం ధైర్యం తల్లీ నీది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa