ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభం అయింది. దీనిని మోడీ ఫరీదాబాద్‌లోని సెక్టార్-88లో ప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో 2600 పకడలు, మాతా అమృతానందమయి మఠంచే నిర్వహించబడుతోంది. దీంతో ఇది ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రిగా పేరుగాంచింది. దీనిని నిర్మాణానికి సుమారు రూ.6,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు.